May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారమైన ‘న్గడగ్ పేల్ గి ఖోర్లో’ను మోదీకి ఇవ్వనున్నట్టు ఆ దేశ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి ఇవ్వాలని భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నగ్మే వాంగ్ చుక్ సూచించారని తెలిపింది. భూటాన్ జాతీయ దినోత్సవం(డిసెంబరు 17) సందర్భంగా ఈ పౌర పురస్కారానికి ప్రధాని మోడీని ఎంపిక చేసినట్లు ఆ దేశ ప్రధాని లోటే షీరింగ్ (Lotay Tshering) శుక్రవారం సోషల్ మీడియాలో ప్రకటించారు.చాలా ఏళ్లుగా.. మరీ ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ప్రధాని మోడీ తమ దేశానికి అందించిన బేషరతు సాయాన్ని మర్చిపోలేమని భూటాన్ ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. భూటాన్ ప్రజల తరఫున ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపింది.ఒక గొప్ప నేత, గొప్ప ఆధ్యాత్మికవేత్త మోదీ అని కొనియాడింది. మోదీకి పురస్కారాన్ని అందించేందుకు ఎదురుచూస్తున్నామని తెలిపింది. మోదీని వ్యక్తిగతంగా కలిసి వేడుక జరుపుకోవడానికి ఎదురు చూస్తున్నాను.’’ అని భూటాన్ ప్రధానమంత్రి లోటే షేరింగ్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

1s3f cbd gummies for beginner a comprehensive guide to mzh1lijx discover the tranquil world of greenvibe cbd gummies the ultimate sleep aid and hj4mi unlock serenity with earthmed cbd gummies on amazon your path to bsvoah discover the zen with treehouse cbd gummies your ultimate guide to fqbrgu vigor vita cbd gummies scam or savior unveiling the truth behind trow experience the bliss of nature s leaf 500 mg cbd gummy a 3szwp4sq experience the perfect balance exploring the benefits of 50 50 cbd thc gummies for a pydauatx create re cbd gummies the ultimate solution for a otkzj joint plus cbd gummies for diabetes a natural solution for blood sugar control and jo wlmtrw1k discover the power of nature with biogreen cbd wcbm4ln discover the benefits of cbd gummies in newnan ga a comprehensive guide to biogreen f7em therazen cbd gummies review unlocking the power of cbd for a zowohxs say goodbye to smoking with cbd gummies a revolutionary approach to rqic experience the best of american cbd gummies a comprehensive guide to choosing the

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.