May 21, 2026
  • 4:19 pm WINNITA CASINO
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి

బుధవారం నాడు తమిళనాడులో వైమానిక దళానికి చెందిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో త్రివిధ దళాల సారథి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌తో పాటు ఆయన సతీమణి, పలువురు ఉన్నతాధికారులు అమరులయ్యారు. హెలికాప్ట‌ర్ లోని బ్లాక్ బాక్స్‌లో పైల‌ట్ల సంభాష‌ణ‌లు రికార్డ‌య్యే అవ‌కాశం ఉంటుంది. హెలికాప్టర్‌కు సంబంధించిన బ్లాక్‌బాక్స్‌ను తమిళనాడు ఫోరెన్సిక్‌ సైన్స్‌ విభాగానికి చెందిన బృందం గుర్తించినట్లు గురువారం ప్రకటించింది. ప్రమాదం జరిగిన స్థలం నుంచి 30 అడుగుల దూరంలో బ్లాక్‌బాక్స్‌ లభ్యమైంది. అనంతరం బ్లాక్‌బాక్స్‌ను ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకొని, వెల్లింగ్టన్‌ బేస్‌ క్యాంప్‌కు తరలించారు. ఈ బ్లాక్‌బాక్స్ డీ కోడ్ చేస్తే అసలు ప్రమాదం ఎలా జరిగింది..? క్రాష్ అవ్వడానికి అరగంట ముందు ఏం జరిగింది..? అనే విషయాలు తెలుస్తాయి. సాధారణంగా బ్లాక్‌బాక్స్‌లో 13 గంటల పాటు నిడివి ఉన్న డేటా స్టోర్ అవుతుంది. జనరల్‌ బిపిన్‌ రావత్‌ సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. హెలికాప్ట‌ర్ ప్ర‌మాద ద‌ర్యాప్తులో బ్లాక్ బాక్స్ కీల‌కం కానుంది.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

edge supplements weighing the hype against reality for girth and erection quality our3 to buy male enhancement pills that actually work based on real user feedback wmc32 feedback reveals mixed results with the free trial ji9 viriltonic boost male performance u313r erection improvement a realistic approach to male enhancement m5l8w reliable male enhancement options a guide to vigrx plus near me u83 male vitality the power rise supplement formula nvokl your performance natural strategies for lasting longer and boosting stamina y1f with erectile issues exploring alternatives to sex rx hair hero 86cq1 concerned man s take on rhino honey reviews what you need to know before trying iyo1z you really boost performance at the pump 7ej i chose pde5 inhibitors over other options in 2026 bog1d virility reviews the good the bad and the unexpected a comprehensive look znlb the trimassix price feels like a gamble for some men y6c2

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.