May 21, 2026
  • 2:17 pm Пинко казино: пробуждение азартного духа с неограниченными бонусами и играми Онлайн-казино становятся все более популярн
  • 2:07 pm Live Dealer Games
  • 11:34 am Step into the World of Jumanji with this Exciting Online Slot Game!
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం

కేంద్రం ధాన్యాన్ని తీసుకొంటేనే రాష్ట్రం సేకరణ మొదలుపెడుతుందని, రాష్ర్టానికి కొని, నిల్వ చేసే శక్తి ఉండదని స్పష్టంచేశారు. సోమవారం క్యాబినెట్‌ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో మీడియాతో .. ఆహార భద్రత కల్పించడం చట్ట ప్రకారం కేంద్రానిదే బాధ్యత అని, దశాబ్దాలుగా ఇది జరుగుతున్నదేనని స్పష్టం చేశారు. రైతు ఉద్యమంలో మరణించిన 750 మందికి కేంద్రం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి. పంటలకు కనీస మద్దతు ధర చట్టాన్ని వెంటనే తేవాలని డిమాండ్‌ చేస్తాం. యాసంగిలో బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్రం కరాఖండిగా చెప్పినందున వచ్చే సీజన్‌లో రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఉండబోవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. విధిలేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా సైంటిఫిక్‌గా గోదామాలు లేవన్నారు. ఆ టెక్నాలిజీ కేవలం ఎఫ్‌సిఐ వద్దనే ఉందన్నారు. రాష్ట్రంలో ధాన్యాన్ని కోనుగోలు చేయాలని కేంద్రం చుట్టూ పదిహేను సార్లు అధికారులు…ఆరు సార్లు మంత్రులు వెళ్ళారన్నారు. అయినా కేంద్రం నుంచి సరైన స్పందన రాలేదని ఆయన మండిపడ్డారు.న్యం నిల్వ చేయడంలో సమస్యలుంటే ప్రత్యామ్నాయం ఆలోచించే శక్తి కేంద్రానికి ఉంటుంది. కాబట్టి అవసరమైతే లక్ష కోట్ల రూపాయల నష్టం వచ్చినా భరించాలి. కానీ కేంద్రం బాధ్యత నుంచి తప్పుకుని రాష్ట్రాలపై నెపాన్ని నెట్టడం దిక్కుమాలినతనం, దరిద్రపు గొట్టు ప్రయత్నం. ఇంత నీచంగా, దిగజారి పచ్చి అబద్ధాలు చెప్తూ రైతులను అయోమయానికి గురి చేస్తున్న కేంద్రాన్ని ఎప్పుడూ చూడలేదు. గతంలో తెలంగాణ నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ మాత్రమే జరిగిందని చెప్పిన ఆయన…. తమ హయాంలో 69.3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరుగుతోందని స్పష్టం చేశారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

how to drink apple cider vinegar for weight loss strategies for men in th 7 science backed weight loss for women with menopause be unlocking success top noom weight loss strategies expl does apple cider vinegar and cranberry juice help you lose weight 8 american tech professionals share their d navigating 2024 evaluating nugenix fat burner reviews for effective weig trimming stomach fat the apple cider way a new year s weight loss s 5 authoritative ketosium shark tank advantages for effective weig 5 incredible keto dissolvable tablets shark tank ben rebel wilson s weight loss her year of health and how she how can apple cider vinegar aid weight loss unlocking the health b usa road trip essentials 2023 don t forget acv keto gummies for weig where to buy keto gummies in the us a 2023 guide for fitness enth 5 delicious weight loss cabbage soup recipes to slim down and stay sa 7 expert recommended easy salad recipes to lose weight discovering their incredible health

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.