May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

 ఆగ‌స్టు 14వ తేదీని ఇక నుంచి విభ‌జ‌న స్మృతి దినంగా ( Partition Horrors Remembrance Day ) గుర్తించ‌నున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ ఇవాళ ప్ర‌క‌టించారు.  75వ స్వాతంత్ర్య దినోత్సవాలను ఆగస్టు 15న జరుపుకుంటున్న నేపథ్యంలో మోదీ ఈ ప్రకటన చేశారు. స్వాతంత్ర్యం రావడానికి కొన్ని గంటల ముందు పాకిస్థాన్ కు స్వాతంత్ర్యం వచ్చింది. ఆ దేశం భారత్ నుంచి విడిపోయింది. ఆ విభజన సమయంలో కొన్ని లక్షల మందిని ఊచకోత కోశారు. కొన్ని కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. మన ప్రజల సంఘర్షణ, త్యాగాలను స్మరించుకుంటూ, ఆగస్టు 14ను భయానక విభజన గాయాలు గుర్తుకొచ్చే రోజుగా పాటిస్తామన్నారు. ఆగ‌స్టు 14వ తేదీని విభజన స్మృతి దివస్‌గా జ‌రుపు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌ధాని మోదీ ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా సామాజిక విభేదాలు, అసమానతలు అనే విషాన్ని తొలగించడంతోపాటు, ఏకత్వం, సామాజిక సామరస్యం, మానవ సాధికారతా స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకోవాల్సి అవసరం ఉందని ప్రధాని మోదీ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.దేశ విభజనతో  ప్రజల్లో సామాజిక విద్వేషాలు వచ్చాయని, సామరస్యం లోపించిందన్నారు మోడీ. 

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

george conway s weight loss secrets why they w queen latifah weight loss the royal road to well noom weight loss 7 reasons why 100 000 users swear by this program for dropping 5 authoritative low calorie recipes to lose weight perfect for winter festi 7 groundbreaking benefits of lemon juice and apple cider vinegar for weight loss exploring their healt kevin james weight loss shedding 60 pounds to transform for a new 7 high protein healthy recipes to lose weight f 5 key strategies in drew carey s weight loss journey this jillian michaels fat burner pills analyzing customer feedback and reviews i research shows unleash the power of shark tank belly fat gummies for effective fat re winter wonderland america s transformation with keto acv gummies shark tank christm do crunches burn belly fat top 7 tips for begin 7 effective techniques to lose belly fat by 2 7 elite methods to tackle menopause and belly fat how to lose it in

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.