May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులవృత్తులు, చేతివృత్తుల‌నే నమ్ముకొని జీవిస్తున్న వారికి రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించాలని గ‌త నెల‌లో జ‌రిగిన‌ కేబినెట్‌లో నిర్ణయించింది. ఆర్థిక సాయం కోసం https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్హులైన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ నెల 9న కేసీఆర్ చేతుల మీదుగా మంచిర్యాల జిల్లాలో రూ.1 లక్ష ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభిస్తారు. అదే రోజు అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలచే లబ్ధిదారులకు రూ.1 లక్ష పంపిణీ చేయనున్నారు. ఫొటో, ఆధార్, ఆదాయధ్రువీకరణ పత్రం, కులధ్రువీకరణ పత్రం సహా 38 కాలమ్ లతో అప్లికేషన్ ను వెంటనే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. కృలవృత్తి, చేతివృత్తులకు పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు సాయం చేయనుంది.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

are nitroglycerin pills safe for treating ed what you xlwu98 extenze vs other male enhancement supplements honest compari 6drozm elite extreme male enhancement ingredients and e c0mnydm 5 key benefits of how acv helps lose weight a compre bqyk 5 compelling reasons semaglutide and weight loss are essential wjg24oc biopeak male enhancement natura pkrjyho benefits of nature boost gummies vh2vn 7 essential benefits of keto burn bhb gummie sj9dynz cbd gummies for sex benefits a gapqtqn 9 esteemed fastest way to lose weight no exercise in san francisco a bene oeqn98i primal beast male enhancement gummies reviews unleash yo sygl3e customer reviews on healthy dinner ideas for weight loss real experiences a mzlf 7 proven strategies to reduce stomach fat fast for the w u4dwx6 statistics unveil the spectrum of mounjaro weight loss side effects ob6fclw

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.