May 21, 2026
  • 2:17 pm Пинко казино: пробуждение азартного духа с неограниченными бонусами и играми Онлайн-казино становятся все более популярн
  • 2:07 pm Live Dealer Games
  • 11:34 am Step into the World of Jumanji with this Exciting Online Slot Game!
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం

జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పర్యాటక రంగంపై జీ20 (G20 Summit) వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాలు సోమవారం నుంచి జరుగనున్నాయి. సమావేశం జరగనున్న షేర్-ఏ-కశ్మీర్‌ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లే మార్గాలతో పాటూ నగరం మొత్తం పోలీసుల పహారాలోకి వెళ్లిపోయింది. కాశ్మీర్‌లో జి20 సమావేశాన్ని నిర్వహించడాన్ని చైనా వ్యతిరేకించింది. సౌదీ అరేబియా ఈవెంట్ కోసం పేరు నమోదు చేసుకోలేదు. శ్రీనగర్ సమావేశానికి దూరంగా ఉండాలని టర్కీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలకు జీ20 సభ్య దేశాలకు చెందిన సుమారు 60 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. సింగపూర్‌ నుంచి అత్యధికంగా హాజరవుతారని అధికారులు తెలిపారు. సమావేశానికి ముందు శ్రీనగర్‌లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మెరైన్ కమాండోలు, జాతీయ భద్రతా గార్డులను మోహరించారు.గగనతల భద్రతలో భాగంగా యాంటీ-డ్రోన్ యూనిట్లను ఏర్పాటు చేశారు. జమ్ముకశ్మీర్‌కు 370 ఆర్టికల్‌ (Article 370) రద్దు చేసి రాష్ట్ర హోదాను తొలగించిన తర్వాత అంతర్జాతీయ వేదికగా శ్రీనగర్‌ మొదటిసారి. అంతర్జాతీయ సమావేశాలను వివాదాస్పద ప్రాంతాల్లో నిర్వహించకూడదన్న చైనా వ్యాఖ్యలపై భారత్ దీటుగా సమాధానం ఇచ్చింది. తమ భూభాగంలో ఎక్కడైనా సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు తమకుందని తేల్చి చెప్పింది.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

K3eHmhW 2026 Concerns Are Erec Boost Reviews Worth The Cost Y0amT Unlocking Lasting Power Red Tablets And Sexual Enhancement Benefits TNT89F What Men Are Saying About Super Pill In 2026 DKoxB5cO Is Titan Boost Worth The Risk ZtQx Erection Boost Natural Overthecounter Solutions For Enhanced Performance JLnNoG Blue Steel Male Enhancement Pills 2026 Honest Review CNq8eJ Does Weight Loss Really Boost Erectile Stamina UjmhUpvd Real Stories Behind Hombron S Natural Male Enhancement Tablets I4CepKa A Truth Check On Green Mamba Male Enhancement Real Results Or Marketing Hype MGX2THf Erection Enhancement Options A Comparative Look At Market Trends G4qvGHi Is Growing Bigger Pines Worth The Effort MjcApo Examining Boostaro S Side Effects A Realuser Safety Report KuQV6UG Elevate Your Performance The Science Behind Black Rhino Male Enhancement DDql Elevate Your Performance The Top Supplement For Male Enhancement And Lasting Longer

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.