May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీల కేసుపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసు సీబీఐకి అప్పగిస్తే నిజనిజాలు బయట పడతాయని తన్క వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు ఏఈ, గ్రూప్ 1, ఏఈఈ, డీఏవో పరీక్షలను టీఎస్‌పీఎస్సీ బోర్డ్ రద్దు చేసిందన్నారు. టీఎస్‌పీఎస్సీ లీకేజీలో సమగ్ర విచారణ జరపాలని కోరారు. పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ వివేక్ ధన్కా వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున ఏజీ బీఎస్ ప్రసాద్ వాదించారు. ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణ వివరాలు కోర్టుకు సమర్పించాల్సిందిగా ఏజీని కోర్టు ఆదేశించింది. సిట్ నివేదిక సమర్పించేందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది సమయాన్ని కోరారు. దీనికి హైకోర్టు మూడు వారాల పాటు సమయాన్ని ఇచ్చింది. పేపర్ లీకేజ్ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని  హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 11వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

IKWt9P Chronicle Your Leslie Appleyard Weight Loss Story With The Power Of Keto Acv Gummie 49jAS Can Taking Apple Cider Vinegar Gummies Before Meals Help Support Weight Los YV8d Jennifer Hudson S Weight Loss Are Some Drugs A Risk To Your Precious Eyesigh DUsgzT John Goodman Weight Loss Journey Tracing His Path To A Healthier Happier Sel YPHrT Remi Bader Weight Loss Program Breaking Down Her Daily Routine For Result YvQ0Zc Unlock Your Inner Lizzo Dramatic 72 Hour Water Fast Weight Los AgUO Ask Lendale White What S The Best Home Meal Delivery For Weight Los 97iU381 Chris Pratt S Superhero Physique The Exercise Plan For Weight Los GO5fMm Lashanta S Morning Secret The Chia Pudding Recipe That Fuels Her Weight Los 0xL3et9a Your Path To Weight Loss Jeff Saturday Style Embrace Balanced Meal MDdp Real Results Missy Elliott S Perspective On Keto And Weight Loss Succes SGRVbWPK The Unseen Advantage Chia Seed Water In Jelly Roll S Weight Los X7kNVaW From Struggle To Slim Amy Yerrington S Weight Loss Journey Powered By The Best Pill 56jqfAky Chrissy Metz Weight Loss Season Ignite Your Fat Burning Potential With Acv Gummie

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.