May 21, 2026
  • 2:17 pm Пинко казино: пробуждение азартного духа с неограниченными бонусами и играми Онлайн-казино становятся все более популярн
  • 2:07 pm Live Dealer Games
  • 11:34 am Step into the World of Jumanji with this Exciting Online Slot Game!
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మందికి విద్యను అందిస్తున్న గురుకుల పాఠశాలలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని స్టడీ సర్కిళ్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల వివరాలు సహా యువత చదువుకు తగ్గ ఉద్యోగ ఉపాధి సమాచారాన్ని, గైడెన్స్ ను అందించే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సిఎం అన్నారు. పదో తరగతి వరకు విద్యనందిస్తున్న రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియెట్ విద్యను కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈమేరకు ఈ విద్యా సంవత్సరం నుంచే తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ వర్గాలకు ఒక్కో వర్గానికి ఒకటి చొప్పున 33 జిల్లాల్లో జిల్లాకు 4 చొప్పున మొత్తం 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రస్థాయి ఉద్యోగాల కోసమే కాకుండా దేశవ్యాప్తంగా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బ్యాంకింగ్ తదితర రంగాల్లో కూడా ఉద్యోగ శిక్షణను అందించాలన్నారు. ఒక ప్రతిభావంతమైన స్టడీ సర్కిల్ ఎలా ఉండాలో విధి విధానలతో కూడిన సమర్ధవంతులైన అధికారులను నియమించాలని ఆదేశించారు. సివిల్స్, గ్రూప్ I పరీక్షలకు అత్యున్నత శిక్షణ అందించడానికి, ‘ఆలిండియా సర్వీసెస్ స్టడీ సర్కిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్’ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇవి ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి కల్పించే కేంద్రాలుగా మారాలన్నారు. 

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

BY2X See How Angela Gutierrez Achieved Her Ideal Weight With Her Best Weight Loss Training Progr QFYaf3 Understand The Causes Of Fast Weight Loss For Lasting Results Brad Culpepper Styl TIX4YpxK Remi Bader S Top Pick The Healthy Crackers That Transformed Her Weight Los YfdKQ Discover The Power Of 7 Chrissy Metz S Weight Loss Diet Pla YAcX1 The 9 Must Know Metformin Weight Loss Side Effects Inspired By Jim Gaffiga GJoTkpR Get Kelly Clarkson S Weight Loss Results Is Fda Approved Treatment Right For Yo Ze6D No More Plateau How Keto Acv Gummies Are Helping Users Reach Their Jazz Jennings Recent Weight Loss Potenti Mvq2FT Wolfgang Van Halen Weight Loss Before And After Unpacking His Strategic Approach To Heal ZYSym The Coliesa Mcmillian Guide Master 7 Day High Protein Weight Los 4w3fb Discover Laura Ann Perez S Folic Acid Trick For Sustainable Weight Los MlJQo Get The Body You Want Liv Schmidt S Keto Weight Loss Strateg BmVlG5 Ben Napier Weight Loss Fact Checking Common Question OcqktOHF Experience The Power Keto Acv Gummies For Unmatched Weight Loss Result XybI The Miranda Effect How Her Weight Loss Meal Plans Can Change Your Bod

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.