
మహిళా సంఘాల వస్తువులను ప్రభుత్వం ఇకపై ఆన్‌లైన్‌లోనూ విక్రయించనుంది. దీనికోసం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఒప్పందం కుదుర్చుకున్నది. తెలంగాణ సాధించిన విషయాల్లో ఇదొక విజయమని ఆయన ప్రశంసించారు. ఈ ఏడాది 500 కోట్ల వ్యాపార లక్ష్యంతో ఈ ఒప్పందం ఫ్లిప్ కార్ట్ తో కుదిరిందని తెలిపారు. వాళ్ళ తో ప్రయాణం తప్పకుండా మన మహిళా సంఘాలకు లాభం చేకూరుతుందన్నారు. దీనిద్వారా ఇరు వర్గాలకు మార్కెటింగ్ పెరగడంతోపాటు వ్యాపార వృద్ధి జరిగి, వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు, సరసమైన ధరలకు అందుబాటులోకి రానున్నాయి.
RELATED ARTICLES
LEAVE A COMMENT




