July 5, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

ఉప‌రిత‌లం నుంచి గ‌గ‌న‌తలానికి ప్ర‌యోగించే స్వ‌ల్ప‌శ్రేణి క్షిప‌ణి వీఎల్-ఎస్ఆర్ సామ్‌ను భార‌త్ శుక్ర‌వారం విజ‌యవంతంగా ప‌రీక్షించింది. ఒడిశా చాందీపూర్ తీరంలోని ఇండియన్ నేవల్ షిప్ (ఐఎన్ఎస్) నుంచి వెర్టికల్ (నిట్టనిలువు) పద్ధతిలో దీన్ని ప్రయోగించారు. ఈ పరీక్షను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో), భారత నేవీ సంయుక్తంగా నిర్వహించాయి. వీఎల్-ఎస్ఆర్ అనేది షిప్ బార్న్ వెప‌న్ సిస్టం. ఇది సీ స్కిమ్మింగ్ ల‌క్ష్యాల‌తో స‌మీప ప‌రిధిలోని వైమానిక ముప్పుల‌ను న్యూట్ర‌లైజ్ చేస్తుంది. ఈ రోజు హై-స్పీడ్ ఏరియల్ టార్గెట్ అనుకరించే విమానానికి వ్యతిరేకంగా ప‌రీక్ష నిర్వ‌హించామ‌ని, అది విజ‌య‌వంత‌మైంద‌ని డీఆర్డీవో తెలిపింది. ఈ క్షిపణి పరీక్ష విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

evaluating efficacy which cbd gummies deliver on their promise green street origins cbd gummies review natural wellness formula 4 joe rogan approved cbd gummies for stress relief the many benefits of hemp gummies a health perspective where to buy cbd gummies online and in stores near you bliss roots cbd gummies 7 reasons they re gaining popularity plus cbd oil save with 3 coupon code strategies creating better days cbd gummies review lofi cbd gummies high vibes low stress are these the strongest pure organic cbd gummies on the market hemp gummies vs cbd gummies understanding the differences and benefits nighttime nirvana marijuana gummies for sleep r r cbd gummies 6 benefits backed by customer reviews beam cbd sleep review does it improve rest

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.