July 4, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

మొదటి రోజు స్కూల్స్‌కు పిల్లలు ఉత్సాహంగా వచ్చారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మన ఊరు మనబడి కింద స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రూ.9 వేల కోట్లతో 26 వేల పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం నగరంలోని మెహబూబియా స్కూల్‌కు వచ్చిన మంత్రి , విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చి వెల్ కమ్ చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీషు మీడియా ప్రవేశ పెట్టిన సీఎంకు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.రాష్ట్రంలోని గురుకులాల్లో సుమారు 4 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. గురుకుల సూల్స్‌లో సీటు కోసం ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయని చెప్పారు.  ప్రైవేట్ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ బడులు ఉంటాయన్నారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

eroxon erectile dysfunction treatment gel 4 pack 6c0035 biopeak male enhancement reddit 5ea30d gold pills e72990 ro ed pills b5a31e gold silver gummies reviews 770119 libido supplements for men 7eafda otc stay hard pills 6f0a97 spanish fly pills c234a2 reddit male enhancement bd93a2 is vigor force real 21fe34 when will eroxon be available in usa 36d1b9 dick growth pills 3a339d best sexual enhancement for males 859979 penis enlargment gummies 52e5a7

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.