May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

త‌మిళ‌నాడులో డీఎంకే ప్ర‌భుత్వానికి ఏడాది కాలం ముగిసింది. శనివారం ఉదయం చెన్నై నగరంలో  ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్  బస్ లో అసెంబ్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో స్టాలిన్ మాట్లాడారు. తన ప్రభుత్వం ఏడాది పాలన గురించి ఏమనుకుంటున్నారు? అంటూ బస్సు కండక్టర్, ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకించి మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ పథకం గురించి అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. మెరీనా బీచ్ బ‌స్సులో చేరుకున్న సీఎం స్టాలిన్‌.. అక్క‌డ ఉన్న మాజీ సీఎం క‌రుణానిధి స్మార‌కం వ‌ద్ద నివాళి అర్పించారు. రాష్ట్ర శాసనసభలో ఐదు కీలక ప్రకటనలు చేశారు.  ప్ర‌భుత్వ స్కూల్ల‌లో ఒక‌టి నుంచి 5వ త‌ర‌గ‌తి పిల్ల‌ల కోసం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను ప్ర‌క‌టించారు. స్కూల్స్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌, మెడిక‌ల్ చ‌క‌ప్‌, ప‌ట్ట‌ణ కేంద్రాల్లో పీహెచ్‌సీల ఏర్పాటుపై ప్ర‌క‌ట‌న చేవారు. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో సీఎం అన్న స్కీమ్‌ను కూడా ప్ర‌క‌టించారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

deep dive into primotrt male enhancement gummies what users are actually saying rxw04 results from bio enhancement labs aqi4 gummy supplements deliver on their promises for male wellness wxpzi with lasting longer during intimate moments ecr you should know about the side effects of top 5 male enhancement supplements 2026 qn8k1 hard mints and the men s wellness landscape what to expect h2o1c vs established boosters a realworld comparison of efficacy and value ge1 chewable supplements for male performance are trending and what to watch 42jl how do you grow your penis navigating the myths and medical reality of male enhancement p2tk3 vital surge testo gummies website real expectations urds2 edge supplements weighing the hype against reality for girth and erection quality our3 virectin amazon worth the hype ldey5 power what online feedback reveals rhi strain to strength the realworld impact of primallift strength support hxz3i

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.