July 2, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి ఐఏఎస్‌ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు రాజీనామా లేఖను అందించారు. వెంటనే ఆయన రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో భాగ‌స్వామ్యం కావాల‌నుకున్నాను. కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో ఈ రాష్ట్రానికి సేవ చేస్తాను. కేసీఆర్ నుంచి పిలుపు వ‌చ్చాక టీఆర్ఎస్ పార్టీలో చేరుతాన‌ని వెంక‌ట్రామిరెడ్డి ప్ర‌క‌టించారు. కేసీఆర్‌కు అత్యంత విధేయుడైన వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్యే లేదా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వెంకట్రామిరెడ్డి  న్యాయవాదిగా పనిచేశారు. 1996 లో  గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్ గా పోస్టింగ్ తీసుకున్నారు. 

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

honey for male enhancement 0bb95b erecpower reviews complaints consumer reports reddit ec0ac2 does extenze make you hard 656a2f do penis pumps make you bigger c85b71 viril x reviews 27fda4 superman 10000k 72da21 vigor8 reviews 2ac6b3 alpha boost male enhancement dc9b3c fda approved male enhancement products ff4bcf men enhancement gummies 762d1b animal male enhancement 2ac3df vigor x plus bee433 3ko male enhancement pills e874fa does viagra make you last longer 70f0c4

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.