May 21, 2026
  • 2:17 pm Пинко казино: пробуждение азартного духа с неограниченными бонусами и играми Онлайн-казино становятся все более популярн
  • 2:07 pm Live Dealer Games
  • 11:34 am Step into the World of Jumanji with this Exciting Online Slot Game!
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం

వస్త్ర పరిశ్రమకు కేంద్రమైన సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని చేనేత, జౌళి, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీకి వెళ్లి వ్యక్తిగతంగా కలిసి ఈ విషయాన్ని గుర్తు చేసిన కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన చెప్పారు. సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలంటూ కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు ఆదివారం కేటీఆర్‌ మరోసారి లేఖరాశారు.సిరిసిల్ల పట్టణంలో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. చేనేత, జౌళిరంగం సర్వతోముఖాభివృద్ధికి, నేతన్నల శ్రేయస్సుకు అనేక పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.40% ఇన్‌పుట్‌ సబ్సిడీ వేజ్‌ కాంపెన్సేషన్‌ స్కీమ్‌, థ్రిఫ్ట్‌ ఫండ్‌ వంటి పథకాలతో చేనేత, పవర్‌లూమ్‌ కార్మికులకు నిరంతరం పని కల్పించి, ఆదాయం పెంపునకు కృషి చేస్తున్నామని తెలిపారు.కొన్నేళ్లుగా కేంద్రం సరైన మౌలిక వసతులు, సదుపాయాలు లేని రాష్ట్రాలకు పారిశ్రామికంగా ప్రోత్సహకాలు అందజేస్తోందని, ఇది తమలాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు నష్టం చేకూరుస్తోందన్నారు. మెగా పవర్‌‌‌‌‌‌‌‌లూమ్‌‌‌‌‌‌‌‌ క్లస్టర్‌‌‌‌‌‌‌‌ ఇస్తే పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

the voice of users and ingredient breakdowns found in trimassix discussions brj31 male enhancement gummies reviews investigating common complaints c3b rhino male enhancement options nearby 5jv a weekend trip changed my energy levels with honeybased packs 31qc real users say about vivalis ed treatment a community perspective x92 cvs male enhancement pills offer a real solution 2p5jc viraflex options and other leading amazon health brands oqzj8 insights on natural erectile dysfunction solutions available on amazon 61yq1 confidence how pde5 inhibitors impact erectile dysfunction cases 24h a real man s journey with virile xl changed his bedroom confidence a curious take jid chew ed the hidden truths behind male enhancement supplements byn vs facts male enhancement gnc in 2026 ei2 reality check how a 2026 super pill meets expectations ixu to expect real reviews and insights on male matrix xl 1r1el

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.