May 21, 2026
  • 2:17 pm Пинко казино: пробуждение азартного духа с неограниченными бонусами и играми Онлайн-казино становятся все более популярн
  • 2:07 pm Live Dealer Games
  • 11:34 am Step into the World of Jumanji with this Exciting Online Slot Game!
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం

మార్చి 15వ తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను సోమవారం ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఇంటర్ పరీక్షలు మార్చి 29తో ముగియనున్నాయి. మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ, బ్రిడ్జి వంటి పరీక్షలు ఏప్రిల్ 4న ముగుస్తాయి. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 3 వరకు ఫస్టియర్‌ పరీక్షలు, మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 4 వరకు సెకండియర్‌ వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. కరోనా సమయంలో సిలబ్‌సను 70శాతానికి కుదించి పరీక్షలను నిర్వహించారు. ఈసారి పరీక్షలను 100 శాతం సిలబస్ తో నిర్వహిస్తారు. మార్చి 4న నైతికత, మానవ విలువలు(ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూ స్)పరీక్ష, మార్చి 12న పర్యావరణ విద్య(ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్) పరీక్ష ఉంటుంది. 

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

P4mqd7W Saffron Weight Loss Henry Foots Personal Reviews Result Ni0zPWsj Jennifer Hudson S Weight Loss The Diet Routine That Delivers Result IV53r Unmasking Chris Pratt How Weight Loss Transformed His Fac Q8cZ Unlock Your Best Body Jeff Keels Revolutionary Women S Fitness Programs For Weight Los QJ3fDb0 Healthy Chicken Recipes For Weight Loss That Christina Aguilera Would Lov 54r8 The Science Behind Christina Aguilera S 40 Day Weight Loss Triump XybI The Miranda Effect How Her Weight Loss Meal Plans Can Change Your Bod Lsy1nHTM The 20 Minute Vincent Hickerson Daily Workout For Quick Weight Los MJFN John Gehrke S Metabolism Magic How This Shot Ignites Weight Los K85ZDu Nicola Coughlan Weight Loss Before And After Facts For 202 Kf7OZmt The Oprah Effect How Costco Weight Loss Pills Are Changing Live XuQ2c The Definitive Ranking Reviews Of Nicole Polizzi S Weight Loss Program Hcn4 Say Goodbye To Diet Frustration Welcome To Easy Weight Loss With Keto Acv Gummie Bj1aY Frustrated With Slow Weight Loss Supercharge It With Keto Acv Gummie

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.