May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

ఫుట్ బాల్ ప్రపంచ విజేతగా అర్జెంటీనా నిలవడంతో, ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనా.. ఫిఫా ప్రపంచకప్‌ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన సాకర్‌ తుది సమరంలో అర్జెంటీనా షూటౌట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌ను మట్టికరిపించింది. చివరి వరల్డ్‌కప్‌ ఆడుతున్న దిగ్గజం మెస్సీకి ఘనమైన వీడ్కోలు ఇచ్చింది. అర్జెంటీనా అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టింది. కిలియన్‌ ఎంబప్పే హ్యాట్రిక్‌ గోల్స్‌తో పోరాడినా.. ఫ్రాన్స్‌ను షూటౌట్‌ చేసిన లియోనెల్‌ మెస్సీ సేన.. విశ్వవిజేత కిరీటాన్ని సొంతం చేసుకొంది.ఆదివారం జరిగిన మెగా ఫైనల్లో అర్జెంటీనా 3-3 (4-2)తో ఫ్రాన్స్‌ను ఓడించి మూడోసారి ప్రపంచక్‌పను సొంతం చేసుకొంది. అర్జెంటీనా తరఫున మెస్సీ (23, 108వ), డిమారియా (36వ) గోల్స్‌ చేయగా.. ఫ్రాన్స్‌ తరఫున ఎంబప్పే (80, 81, 118వ) మూడు గోల్స్‌తో అదరగొట్టాడు. ఇక, షూటౌట్‌లో అర్జెంటీనా 4 స్కోరు చేయగా.. ఫ్రెంచ్‌ టీమ్‌ 2 కిక్‌లను మాత్రమే గోల్‌లోకి పంపగలిగింది. ఫిఫా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రపంచకప్‌గా చరిత్రకెక్కిన ఖతార్‌ మెగాటోర్నీ ఏర్పాట్లలోనూ భళా అనిపించుకుంది. దోహాలోని లుసైల్‌ స్టేడియంలో కండ్లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా మెరుపులతో కాంతులీనింది. స్పానిష్‌ మాజీ ఆటగాడు కాసిల్లస్‌తో కలిసి బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపిక పదుకోన్‌ ప్రపంచకప్‌ ట్రోఫీని మైదానంలోకి తీసుకొచ్చింది.ఈసారి ప్రపంచ కప్‌లో మొత్తం 32 జట్లు తలపడినా..ప్రధానంగా రెండు టీమ్‌లు అర్జెంటీనా, పోర్చుగల్‌ వాటిల్లో లియోనెల్‌ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోపైనే సాకర్‌ ఫ్యాన్స్‌ దృష్టి నిలిచింది. కారణం ఈ తరం ఫుట్‌బాల్‌ క్రీడలో ఈ ఇద్దరు తిరుగులేని స్టార్లు కావడమే. ఇంకా..35 ఏళ్ల మెస్సీ, 37 సంవత్సరాల రొనాల్డోకు ఇదే చివరి మెగా టోర్నమెంట్‌ కావడం. 56 ఏండ్ల తర్వాత ఫిఫా ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ నమోదు చేసిన ఆటగాడిగా ఎంబాపే చరిత్రకెక్కాడు. అర్జెంటీనాకు ఇది మూడో ప్రపంచకప్‌ టైటిల్‌. గతంలో 1978, 1986లో కప్పు కొట్టింది.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

the beat to fitness gunna s weight loss methods unve kevin james weight loss breaking down his success strate 7 dietitian recommended healthy breakfast recipes to lose weight for winter celebrations a festive start to elon musk weight loss innovative strategies for shedding po healthy asian recipes to lose weight december delights in th revealed the secrets behind mindy kaling weight 6 authoritative benefits of keto bhb diet pills from shark tank for optimal we lifeline keto acv gummies reviews 2023 guide for vegans in the united s 5 proven strategies for women with a stubborn fat stomach unlocking the benefits of a healthi apple cider vinegar feet weight loss 8 office workers weight loss triumphs i 9 smoothie recipes to lose weight fast and boost en kyle richards weight loss 5 tips for your own suc billy gardell s weight loss journey 5 key strategies reve chrissy metz loses 100 pounds this is us star shares her weight loss jo

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.