
ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, ప్రస్తుత పరిస్థితులపై ఈ సమీక్ష సమావేశంలో సీఎం చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, లా అండ్ అర్డర్ అడిషనల్ డీజి, సీపీలు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, మహేశ్ భగవత్‌లు హాజరయ్యారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




