May 2, 2025
  • 10:43 am బాలచెలమి గ్రంథాలయ ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతా- తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ డా. రియాజ్
  • 8:48 am 1908 సెప్టెంబర్ 28 మూసీ వరదలు… చింతచెట్టు 116వ వర్ధంతి- ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్
  • 7:02 am నదులు, జలాశయాల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
  • 6:47 am డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ అద్వర్యంలో అంతర్జాతీయ మ్యూజియం డే
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ .ఈ నెల 10 వరకు నామపత్రాలను స్వీకరిస్తారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు. నామినేషన్లను ఆన్‌లైన్‌లో పూర్తిచేసి ఆ దరఖాస్తును రిటర్నింగ్‌ అధికారికి భౌతికంగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, అభ్యర్థులు ఈ నెల 15లోగా తమ పేర్లను ఉపసంహరించుకోవచ్చు. అదేరోజు సాయంత్రం అభ్యర్థుల తుదిజాబితాను ప్రకటిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఈ నెల 30న పోలింగ్‌ జరుగనుండగా.. డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరుగనుంది. పోలింగ్‌ ప్రక్రియ మొత్తం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం)ల ద్వారా నిర్వహించనున్నారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT